ओळखलत का सर् मला पावसात आला कोणी Oḷakhalata ka sar mala, pavasata ala koṇi “గుర్తు పట్టారా, సార్” అన్నాడు. వర్షం పడుతుంటే వచ్చాడు कपडे होते कर्दमलेले केसावरति पाणी kapaḍe hote kardamalele, kesavarati paṇi బట్టలు బురదగా ఉన్నాయి, తలంతా తడిసింది क्षणभर बसला नंतर हसला बोलला वरती पाहुन kṣhaṇabhara basala nantara hasala bolala varati pahuna ఒక్క క్షణం కూర్చున్నాడు, ఇంతలో నవ్వాడు. చెప్పడం మొదలు పెట్టాడు गंगामाई…
కవిత్వం కపిత్వం
ఇంట్లో కిటికీలన్నీ తెరిచిన క్షణంలో, చల్లటి గాలి తాకగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! ఇంటి వాకిట ముందు నించున్న క్షణంలో, విరిసిన పారిజాత పరిమళాలు సోకగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! మౌనంగా సముద్రం వైపు చూస్తున్నప్పుడు, నురుగు కెరటాలు కాలిని ముద్దాడగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! నడిచే దారిలో వెన్నెల విరిసినప్పుడు, మెరిసే నక్షత్రాల జల్లు కురియగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! సృష్టి సౌందర్యం కళ్ల నుండి పయనించి, స్వచ్ఛమైన మనసుకు తాకినప్పుడు, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! ప్రకృతి అందమైన సృష్టి రహస్యాన్ని దగ్గరకు…
ఆలోచనల దొంతరలు
మనసులో .. ఎన్నో ఆలోచనలు, మరెన్నో దృశ్య కావ్యాలు, దొంతరలు గా దొర్లుతున్న ఆలోచనలు! కొన్ని మధుర సన్నివేశాలు, మరికొన్ని దిగులు తెప్పించే దృశ్యాలు, జీవితమంటే అదేగా సుఖదుఃఖాలు! జాంజాటమైన ఆలోచనలు.. అగాధ లోతుల్లో పాతుకున్న పొరలనుండి అగ్ని పర్వత విస్పోటంలా ఫెలఫెలమని బయటకు తన్నుకు వస్తున్నాయి. తీపి గురుతులు మాత్రం.. పైపై పొరల నుండి హర్షించి, ఘర్జించి జలజలమని కురిసి, శీతల మేఘం లా మనసును తేలిక పరిచాయి. అప్పుడు అనిపించింది.. మంచి జ్ఞాపకాలను మనసు…
టోరో బ్రావో – బామ్మగారు! మా తెలుగు తాళ్ మ్యేగజైన్ – 2024
తాళ్ యు కె మా తెలుగు మేగజైన్ ప్రచురణ – 2023
Artificial Intelligence (AI)
Artificial Intelligence (AI) – Overview Artificial Intelligence (AI) is a field of computer science that aims to develop machines capable of performing tasks that normally require human intelligence, such as problem-solving and decision-making. Artificial Intelligence is a vast field that covers many facets often referred to as an umbrella term AI. There are several subfields…
The Evolution of Supercomputers: From Giants to Giants of Computing Power
The history of supercomputers is a riveting saga of human ambition, technological breakthroughs, and the ceaseless quest to unlock the mysteries of the universe. From their inception in the mid-20th century to the present day, supercomputers have undergone a remarkable evolution, morphing from room-sized behemoths to sophisticated machines that can simulate the birth of galaxies…
Devin, the first AI software engineer
Are you ready to hear about the latest breakthrough in AI? Cognition Labs, a startup based in the US, has introduced an AI-powered software engineer named Devin that can write, debug, and release software programs like a human! This revolutionary idea of having AI-powered programs sharing human jobs has now become a reality, and it’s…
వ్యత్యాసం – శ్రీ శ్రీ
ముళ్ళూ రాళ్ళు అవాంతరాలు ఎన్ని ఉన్నా ముందు దారి మాది ఉన్న చోటు చాలును మీకు ఇంకా వెనక్కి పోతామంటారు కూడా మీలో కొందరు ముందుకు పోతాం మేము ప్రపంచం మా వెనక వస్తుంది అభిప్రాయాల కోసం లక్ష్యం లెక్క పెట్టని వాళ్ళు మా లోకి వస్తారు శ్రీ శ్రీ – వ్యత్యాసం
శ్రేయో భూయాత్ సకల జనానాం
మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం ఆత్మవదేవ పరాన్నపి పశ్యత యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత త్యజత పరేషు అక్రమాక్రమణం!! జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవః సకల దయాళుః ‘దామ్యత, దత్త, దయధ్వం’ జనతాః శ్రేయో భూయాత్ సకల జనానాం!! Cultivate friendship with all. Look upon others as thyself. Renounce war. Forswear competition. Give up aggression on others!! Earth our Mother is here, to fulfill our desires, just like Kamadhenu. God is compassionate to all. Ye people of this world! Restraint yourself, donate, and be kind. May…
బంటు రీతి కొలువు – త్యాగరాయ కృతి
రాగం : హంసనాదం, తాళం : ఆది.పల్లవి బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు)అనుపల్లవి తుంట వింటి వాని మొదలైన మదా- | దుల గొట్టి నేల గూల జేయు నిజ || (బంటు) ( తా: తనకు కామ, క్రోధ మదాదులను కొనగోటితో సంహరించగల బంటురీతి కొలువు (సైనికుడు వంటి ఉద్యోగం) ఇమ్మని రామున్ని ప్రార్ధిస్తున్నాడు )చరణం రోమాంచ మను ఘన కంచుకము | రామ భక్తుడను ముద్ర బిళ్ళయు || రామ…