Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

कणा – कुसुमाग्रज ( विष्णु वमन शिरवदकर ) వెన్నెముక – కుసుమగ్రాజ్ ( విష్ణు వమన్ షిర్వద్కర్ )

Posted on March 1, 2025May 3, 2025 by Ramesh

कणा – कुसुमाग्रज ( विष्णु वमन शिरवदकर )

వెన్నెముక – కుసుమగ్రాజ్ ( విష్ణు వమన్ షిర్వద్కర్ )

ओळखलत का सर् मला पावसात आला कोणी

Oḷakhalata ka sar mala, 
pavasata ala koṇi

“గుర్తు పట్టారా, సార్” అన్నాడు. వర్షం పడుతుంటే వచ్చాడు

कपडे होते कर्दमलेले केसावरति पाणी

kapaḍe hote kardamalele, 
kesavarati paṇi

బట్టలు బురదగా ఉన్నాయి, తలంతా తడిసి ఉంది

क्षणभर बसला नंतर हसला बोलला वरती पाहुन

kṣhaṇabhara basala 
nantara hasala 
bolala varati pahuna

ఒక్క క్షణం కూర్చున్నాడు, ఇంతలో నవ్వాడు. పైకి చూస్తూ చెప్పడం మొదలు పెట్టాడు 

गंगामाई पाहुणि आलि गेली घरटयात राहुन

gaṅgamai pahuṇi ali 
geli gharaṭayata rahuna

గంగమ్మతల్లి అతిథిగా వచ్చింది. ఇల్లంతా తిరిగి వెళ్లింది.

माहेरवाशिण पोरिसारखी चार भिंतित नाचली

maheravaśiṇa porisarakhi 
char bhintit nachali

పుట్టింటికి తిరిగి వచ్చిన పెళ్లికూతురిలా నలు మూలలా నాట్యం చేసింది 

मोकळ्या हाती जाईल कशी बायको माञ वाचली

mokaḷya hati jaila kaśi 
bayako maña vacali

 ఖాళీ చేతులు మిగల్చకుండా, మా ఆవిడను ప్రాణాలతో మిగిల్చింది

भिंत खचली चूल वीझली होते नव्हते नेले

bhinta khacali 
cūla vijhali 
hote navhate nele

గోడలు కూల్చింది, కుంపటి ఆర్పేసింది, వాటిని మాత్రం మిగిల్చింది.

प्रसाद म्हणुन पापण्यांमधे पाणी माञ ठेवले

prasada mhaṇuna papaṇyammadhe 
paṇi maña ṭhevale

ప్రసాదం లా మాకు కన్నీరు మిగిలింది

कारभारणीला घेऊण संगे सर आता लढतो आहे

karabharaṇila ghe’ūṇa saṅge sara 
ata laḍhato ahe

మా ఆవిడతో కలిసి ఇప్పుడు పోరాటం సాగిస్తున్నాను

पडकी भिंत बान्धतो आहे चिखल गाळ काढतो आहे

paḍaki bhinta bandhato ahe 
cikhala gaḷa kaḍhato ahe

శిథిలమైన గోడలు నిర్మిస్తున్నాం, మట్టి, బురద తొలగిస్తున్నాం అన్నాడు 

खिशाकडे हात जाताच हसत हसत उठला

khiśakaḍe hata jataca 
hasata hasata uṭhala

అతడి సహాయం కోసం నా జేబులోకి చెయ్యి వెళ్ళగానే,  నవ్వుతూ లేచాడు

पैसे नको सर जरा एकटेपणा वाटला

paise nako sara 
jara ekaṭepaṇa vaṭala

డబ్బులు వద్దు సార్ .. ఒంటరితనం అనిపించి వచ్చాను

मोडून पडला संसार तरि मोडला नाहि कणा

moḍūna paḍala sansara 
tari moḍala nahi kaṇa

జీవితం చిన్నాభిన్నం అయ్యింది కానీ “వెన్నుముక” మాత్రం విరగలేదు.


पाठीवरती हात ठेउन नुसते लढ म्हणा.

paṭhivarati hata ṭhe’una 
nusate laḍha mna

నా వెన్ను తట్టి “పోరాడు” అనండి అదే చాలు అన్నాడు

కౌండిన్య ( అనువాదం ) – 01/03/2025

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com