Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

मराठी भजन : आज अयोध्या सजली

Posted on August 31, 2020 by Ramesh

प : 

आज अयोध्या सजली 

फुले प्रीतिची आनंदाच्या अश्रूंनीं भिजली

श्रीरामाच्या पूजेसाठी आज अयोध्या सजली सजली

च १:

गुढ्या पताका तोरण साजे 

रूपे घेती अवयव माझे

अभंग नौबत कंठामधुनी दाही दिशा गाजली

च २:

पंचप्राण हे लावून ज्योति

सर्वांगाने करिन आरती

भावभक्तीची टाळमंजिरी तालावर वाजली 

च ३: 

सर्वस्वाच्या नैवेद्यानें

एकरूप हो दोन जीवनें 

तुझ्या कृपेची अमृतवेली मनोमनी रुजली

తెలుగులో భావం:

పల్లవి:

అయోధ్య ఈ రోజు అలంకృతమాయె

ప్రేమతో అర్పించిన పుష్పములు ప్రమోదాశృవులతో ఆర్ద్రమాయె.

శ్రీ రాముని సపర్యకు అయోధ్య అలంకృతమాయె.

చరణం 1:

గవనుపై బావుటా తోరణ భూషణమాయె.

శరీర సర్వాంగాలు ఉత్సవ రీతికి అంకితమాయె.

అభంగ కంఠమాధుర్య స్వరదుందుభి దశదిశలా వితతమాయె.

చరణం 2:

దీపజ్యోతితో పంచ ప్రాణాలు అర్పితమాయె.

సర్వస్వమూ సంగీత నీరాజనమాయె.

భవభక్తితో మంగళ వాయిద్య మేళతాళాల నాదమాయె.

చరణం 3:

సమస్తమూ నైవేద్య మర్పితమాయె.

ద్విముఖ జీవన మమేకమాయె.

అమృతతుల్య అనుగ్రహ నిమిత్తము స్వాంతన నిమగ్నమాయె!

కౌండిన్య – 10/08/2020

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com