ఎగ్జామ్ పాసైనపుడు కూడా ఇన్ని సార్లు చూసుకోలేదు లిస్టులో నా పేరు కోసం..
వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ నవలా రచయిత్రి శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో 65 మంది తెలుగు రచయితల కొత్త కథలు కథా సంపుటి 26-07-2018 సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడ పల్లి, హైదరాబాదు లో జరుగనుంది.
ఈ సాకారానికి తోడ్పడిన డా తెన్నేటి సుధాదేవి గారికి, జ్యోతి వలబోజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ..
కౌండిన్య – 23/07/2018


