నవ్వండి…నవ్వించండి కాని నవ్వులపాలు కాకండి..
ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ అవసరమా మనకి.. ఎవడెలా పోతే మనకెందుకు చెప్పండి. సరదాగా గడపండి. హాయిగా నవ్వుకోండి.. రిఫ్రెష్, రీచార్జ్ అవ్వండి. అప్పుడు మిగతా పని, ఆ టెన్షన్ల సంగతి చూసుకోండి. సింపుల్..
జె.వి.పబ్లికేషన్స్ నుండి విడుదలైన పుస్తకం “కౌండిన్య హాస్యకథలు”.
కవర్, ఇలస్ట్రేషన్స్ ; Nagendra Babu BV







ఇటువంటి ఎన్నో సరదా సన్నివేశాలు ఈ పుస్తకంలో కథలు.. హాయిగా నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారా మరి…
“Koundinya Hasya Kathalu” books are available at these stores
Navodaya Book House
Kachiguda, Hyderabad, India
ph: 040 24652387
Telugu Book House
Kachiguda, Hyderabad, India
ph: 040 65347374, 9247446497
“Koundinya Hasya Kathalu” e-book can be purchased in Kinige Website

http://kinige.com/book/Koundinya+Hasya+Kathalu
