తల్లీగీర్వాణీచొరబడు.
నాలో,
నాశరీరంలో,
నాకలంలో,
నానరాలలో,
నాస్వరాలలో,
గర్జించు,
ఘోషించు,
కంపించు, నాఆలోచనలను
పునరావిష్కరించు.
మనసుకందనిభావాన్ని,
వాక్కుకందనిఅర్ధాన్ని,
ఊహకందనిరూపాన్నీ, నాకవిత్వంలో
ఉరకలెత్తించు,
కదంతొక్కించు,
పునస్పర్శించు.
తల్లీశర్వాణీత్వరపడు.
నీదయనాపైచూపించు.
నీవాక్కుఅమృతంలాకురిపించు.
కౌండిన్య- 25/05/2017
ఈమధ్యరాయనేలేదు…నిన్నమాకక్కికవితచదివినతరువాతవాణీ, గీర్వాణి, శర్వాణీకినేపెట్టినమొర!