మా లలిత
సురాగ మాలికల స్వర భరిత,
సహస్ర భానురేఖల కళా శోభిత!
భక్తికి గరిమగా,
సంగీత సాధనే తపస్సుగా,
కుటుంబమే తన జగత్తుగా,
స్నేహనికి ఓక మచ్చుతునకగా
నిలుస్తూ,
ఆ లలితా దేవిని నిత్యమూ కొలుస్తూ,
మా అందరికీ ప్రేమను పంచుతూ,
ఈ రోజు జన్మదినమును జరుపుకుంటున్న
శ్రీమతి పాటిబండ లలితా సూర్యనారాయణ రావు కి
మా అందరి శుభాకాంక్షలు!
కౌండిన్య