సంక్రాంతి సంబరాల్లో భాగంగా
హనుమ రంగవల్లులు అల్లంగా
సందడి శ్రియ శ్రీజ చేయంగా
కిషోర్ మురిపంగా చూడంగా
ముత్యాలు రత్నాలు కురిసేను నా సామి రంగా!
కౌండిన్య – 14/01/2017
We all are stories in the end. Just make it a good one!
సంక్రాంతి సంబరాల్లో భాగంగా
హనుమ రంగవల్లులు అల్లంగా
సందడి శ్రియ శ్రీజ చేయంగా
కిషోర్ మురిపంగా చూడంగా
ముత్యాలు రత్నాలు కురిసేను నా సామి రంగా!
కౌండిన్య – 14/01/2017