నిత్యగంగా ధర్తాయ
సత్య శివ సుందరాయ
చంద్రకళా ధరాయ
హర హర మహాదేవాయ
హాలాహల ధరణాయ
సర్వ లోక శుభంకరాయ
సర్ప భూషితాయ
సంసార భయ నివారణాయ
జటాజూట వ్యోమకేశాయ
సకల పాప విమోచనాయ
త్రిశూల ఢమరుకేశాయ
జయ జయ పరమాత్మాయ
హస్తి చర్మాంభరాయ
దయా సాగర పశుపతాయ
వృషభ వాహనాయ
దేవ దేవ నమఃశివాయ
శైలపతి మనోహరాయ
ప్రభో మహేశ హిమకరాయ
గణషణ్ముఖ పితాయ
శంభో శంకర సాంబశివాయ
అభయంకరా,
విజయంకరా,
కైలాస వాసా,
ఓం నమః శివాయ.
ఓం నమః హరాయ!
కౌండిన్య – 12/02/2018
మహా శివరాత్రి శుభాకాంక్షలు!