స్నేహమా, ఓ జీవిత పయనమా
It forms part of our life’s journey
స్నేహమా, ఓ దివ్య ప్రసాదమా
It blesses us with divinity
స్నేహమా, ఓ కరింగించే హ్రృదయమా
It melts our hearts at times
స్నేహమా, ఓ తనువు పరవశమా
It makes you lost in ourselves
స్నేహమా, ఓ మనుషుల మమకారమా
It shares humane happiness
స్నేహమా, ఓ మమతల మాధుర్యమా
It brings beauty to our relationships
స్నేహమా, ఓ కళల అభినయమా
It brings expression to art
స్నేహమా, ఓ చిరు చిహ్నమా
It is a small gift to cherish
స్నేహమా, ఓ గళమిప్పిన గానమా
It makes you sing loudly
స్నేహమా, ఓ పురివిప్పిన నాట్యమా
It makes you dance as if no one is watching
స్నేహమా, ఓ ఉచ్చరించి న వేదమంత్రమా
It is like reciting veda mantras
స్నేహమా, ఓ రచించిన కావ్యమా
it is like newly written chapter
స్నేహమా, ఓ గర్జించిన ప్రళయమా
It is at times like a thundery storm
స్నేహమా, ఓ ఆస్వాదన మకరందమా
It tastes like a sweet nectar
స్నేహమా, ఓ అనుకోని విరహతాపమా
It brings unexpected gaps
స్నేహమా, ఓ పూర్ణ ప్రతిబింబమా
It is like a full moon when complete
స్నేహమా, ఓ ప్రకాసించు దీపమా
It is like a magic lantern
స్నేహమా, ఓ భక్తి పరవశమా
It is like bhakti towards god
స్నేహమా, ఓ విడువరాని బంధమా
It is a bond that must remain
స్నేహమా, ఓ తోటి నేస్తమా
Finally, It is a friend itself that we all need