Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

గీర్వాణి కి నామొర

Posted on May 25, 2017 by Ramesh

తల్లీగీర్వాణీచొరబడు.

నాలో,

నాశరీరంలో,

నాకలంలో,

నానరాలలో,

నాస్వరాలలో,

గర్జించు,

ఘోషించు,

కంపించు, నాఆలోచనలను 

పునరావిష్కరించు.

మనసుకందనిభావాన్ని,

వాక్కుకందనిఅర్ధాన్ని,

ఊహకందనిరూపాన్నీ, నాకవిత్వంలో

ఉరకలెత్తించు,

కదంతొక్కించు,

పునస్పర్శించు.

తల్లీశర్వాణీత్వరపడు.

నీదయనాపైచూపించు.

నీవాక్కుఅమృతంలాకురిపించు.

కౌండిన్య- 25/05/2017

ఈమధ్యరాయనేలేదు…నిన్నమాకక్కికవితచదివినతరువాతవాణీ, గీర్వాణి, శర్వాణీకినేపెట్టినమొర!

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com