ప్రాణానికి ప్రాణమై,
మనసుకు మనసై,
ఊపిరికి ఊపిరై,
శ్వాసకు శ్వాసై,
అడుగుకు అడుగై,
శక్తికి శక్తివై,
తోడూ .. నీడై ..
నిలిచిన ఈ బంధం .. ఎన్ని జన్మలదో?
కౌండిన్య
We all are stories in the end. Just make it a good one!
ప్రాణానికి ప్రాణమై,
మనసుకు మనసై,
ఊపిరికి ఊపిరై,
శ్వాసకు శ్వాసై,
అడుగుకు అడుగై,
శక్తికి శక్తివై,
తోడూ .. నీడై ..
నిలిచిన ఈ బంధం .. ఎన్ని జన్మలదో?
కౌండిన్య