Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

కొత్త కథలు కథా సంపుటి – 2 శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో

Posted on July 23, 2018 by Ramesh

ఎగ్జామ్ పాసైనపుడు కూడా ఇన్ని సార్లు చూసుకోలేదు లిస్టులో నా పేరు కోసం.. 

వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ నవలా రచయిత్రి  శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో 65 మంది తెలుగు రచయితల కొత్త కథలు కథా సంపుటి 26-07-2018 సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడ పల్లి, హైదరాబాదు లో జరుగనుంది.

ఈ సాకారానికి తోడ్పడిన డా తెన్నేటి సుధాదేవి గారికి, జ్యోతి వలబోజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ..

కౌండిన్య – 23/07/2018

  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com