అచ్చంగా తెలుగు కథలు – 50 మంది రచయితల కథలు Posted on May 16, 2019 by Ramesh అచ్చంగా తెలుగు కథలు – 50 రచయిత్రులు, రచయితలతో కూడిన కథా సంకలనం. అవకాశం కల్పించిన భావరాజు పద్మిని గారికి అనేక ధన్యవాదాలు. కొనుగోలు చేయుటకు పద్మిని గారిని సంప్రదించగలరు. కౌండిన్య – 16/05/2019