బాలుడా గోపాలుడా Posted on April 3, 2019 by Ramesh బాలుడా గోపాలుడా లోకాల పాలుడా.. తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా! చిక్కెనంట వెన్నల దొంగ వైనమంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనంద లీల.. కౌండిన్య – 04/04/2019