కర్నాటక సంగీతం లో పంచ స్వర స్థానాలు కలిగిన రాగాలని ఔఢవ రాగాలు అంటారు (ఆరోహణ, అవరోహణం లలో ఐదు స్వరాలు మాత్రమే ఉన్న రాగాలు). ఈ రాగాలు విన్నప్పుడు మనకు మాధుర్యం, భక్తి, ధ్యానం, ఆధ్యాత్మికత, లాలన లాంటి భావనలు కలుగుతాయని చెబుతారు. ఈ ఔఢవ రాగాలలో మనకు సరళత కనపడుతుంది. ఐదు స్వర స్థానాలతో పాడటానికి సులభంగా ఉండి, జ్ఞాపక శక్తికి కూడా అనువుగా ఉంటాయి. ఈ రాగాలలోని స్వర రచనలు తక్కువ గమకాలతో…
Author: Ramesh
“Cat and the Robin – A Dialogue”
*Cat and the Robin – A Dialogue* digital art presents a tranquil domestic scene infused with gentle humor and balance. Against the cool calm of green walls, vivid accents of red and blue draw the viewer’s eye across a tidy tabletop arrangement — a vase of flowers, stacked books, and a window framing a robin….
హిందూస్తానీ సంగీతం
భారతీయ సంగీతం కాలాంతరం రూపాంతరం చెంది, 13వ శతాబ్దం నుండి పర్షియన్, అరబిక్ సాంస్కృతిక ప్రభావం వల్ల దక్షిణాది లోని కర్నాటక సంగీతం నుండి విడి పడి ఉత్తరాదిలో హిందూస్తానీ సంగీతం గా ఆవిర్భవించింది. ఈ సంగీతం అనేక పోకడలతో వివిధ ప్రాంతాలలో ఘరానాలు ( విభిన్న పద్దతులు) గా ప్రాచుర్యం పొందాయి. వీటిలో గ్వాలియర్ ఘరానా, కిరాణా ఘరానా, అత్రౌలి-జయపూర్ ఘరానా, ఆగ్రా ఘరానా, పటియాలా ఘరానా లాంటివి కొన్ని ముఖ్యమైన ఘరానాలు. ఎందరో ప్రసిద్ధ ఉస్తాదులు,…
సంగీత జ్ఞానం
( మా ఇంట్లో ఉన్న కీ-బోర్డు కు ఈ మధ్య బయటకి తీసి, దుమ్ము దులిపి, శుభ్రపరచడం జరిగింది. ఒక రోజు మా ఆవిడ ఓ రాగంలో పాట పాడుతుండగా, కీ-బోర్డు మీద నా సంగీత విధ్వంసం మొదలయ్యింది. అది తట్టుకోలేక మా ఆవిడ శంకరాభరణం లో శంకర శాస్తి గారిలా “నేను పాడుతున్న రాగం ఏంటి? మీరు వాయిస్తున్న రాగం ఏంటి“ (సరదాగా అన్నాను లేండి!) అనగానే నా కీ-బోర్డు మీద పలికే అపస్వరం తో కూడిన ఆ…
నీలిమేఘములలో – 35 సినిమా
కొన్ని నేలల క్రితం ఒ టి టి లో విడుదలైన సినిమా 35. ఈ సినిమా లోని “నీలి మేఘములలో” అన్న పాట వినని తెలుగువారు ఉండరు అనడంలో అతిశయోక్తి కాదు. సినిమా డైరక్టర్ నంద కిషోర్ ఈ పాటను సీతా స్వయంవరం తో అనుహరణ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని గేయ రచయితైన భరద్వాజ్ గాలి తో చర్చించి చక్కటి సాహిత్యంతో కూడిన పాటని రాబట్ట గలిగారు. స్వయంవరం లో ఎలాంటి వరుడు వస్తాడో అన్న సంశయం వధువుకి మనసులో…
లండన్ హైకులు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) వారి ఉగాది సంచికలో మేగజైన్ లో ప్రచురితమైన హైకులు. కౌండిన్య – 27/04/205 హైకు గురించి: ప్రపంచ సాహిత్యంలో మూడు పాదాలు కలిగిన అతి చిన్న పద్య ప్రక్రియ. మొదటి పాదం లో 5, రెండవ పాదంలో 7, మూడవ పాదంలో 5 అక్షరాల (సిలబుల్) మాత్రమే ఉండాలి. 16వ శతాబ్దం నుంచి జపానులో ప్రచారంలో వుంది. హైకూలో వస్తు, స్థల, కాలాలు అనే మూడు అంశాలు మధ్య సజీవ సంబంధం…
कणा – कुसुमाग्रज ( विष्णु वमन शिरवदकर ) వెన్నెముక – కుసుమగ్రాజ్ ( విష్ణు వమన్ షిర్వద్కర్ )
कणा – कुसुमाग्रज ( विष्णु वमन शिरवदकर ) వెన్నెముక – కుసుమగ్రాజ్ ( విష్ణు వమన్ షిర్వద్కర్ ) ओळखलत का सर् मला पावसात आला कोणी Oḷakhalata ka sar mala, pavasata ala koṇi “గుర్తు పట్టారా, సార్” అన్నాడు. వర్షం పడుతుంటే వచ్చాడు कपडे होते कर्दमलेले केसावरति पाणी kapaḍe hote kardamalele, kesavarati paṇi బట్టలు బురదగా ఉన్నాయి, తలంతా తడిసి ఉంది क्षणभर बसला नंतर हसला…
కవిత్వం కపిత్వం
ఇంట్లో కిటికీలన్నీ తెరిచిన క్షణంలో, చల్లటి గాలి తాకగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! ఇంటి వాకిట ముందు నించున్న క్షణంలో, విరిసిన పారిజాత పరిమళాలు సోకగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! మౌనంగా సముద్రం వైపు చూస్తున్నప్పుడు, నురుగు కెరటాలు కాలిని ముద్దాడగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! నడిచే దారిలో వెన్నెల విరిసినప్పుడు, మెరిసే నక్షత్రాల జల్లు కురియగానే, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! సృష్టి సౌందర్యం కళ్ల నుండి పయనించి, స్వచ్ఛమైన మనసుకు తాకినప్పుడు, కవిత్వం వ్రాయలనిపిస్తుంది! ప్రకృతి అందమైన సృష్టి రహస్యాన్ని దగ్గరకు…
ఆలోచనల దొంతరలు
మనసులో .. ఎన్నో ఆలోచనలు, మరెన్నో దృశ్య కావ్యాలు, దొంతరలు గా దొర్లుతున్న ఆలోచనలు! కొన్ని మధుర సన్నివేశాలు, మరికొన్ని దిగులు తెప్పించే దృశ్యాలు, జీవితమంటే అదేగా సుఖదుఃఖాలు! జాంజాటమైన ఆలోచనలు.. అగాధ లోతుల్లో పాతుకున్న పొరలనుండి అగ్ని పర్వత విస్పోటంలా ఫెలఫెలమని బయటకు తన్నుకు వస్తున్నాయి. తీపి గురుతులు మాత్రం.. పైపై పొరల నుండి హర్షించి, ఘర్జించి జలజలమని కురిసి, శీతల మేఘం లా మనసును తేలిక పరిచాయి. అప్పుడు అనిపించింది.. మంచి జ్ఞాపకాలను మనసు…
టోరో బ్రావో – బామ్మగారు! మా తెలుగు తాళ్ మ్యేగజైన్ – 2024
తాళ్ యు కె మా తెలుగు మేగజైన్ ప్రచురణ – 2023