హే చందన్చీ ఘరాహే ..కీ ..వందన్చీ ఘరాహే! హే అభినందనా ఛే ఘరాహే! కాలాపేక్షాహి సూనా రామ్‌టెక్ ఘరాహే! రామ్‌టెక్ – నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన ఊరు. పాతకాలంలో ఈ ఊరిని “రామ తేకడి” అని పిలిచే వారుట. మరాఠి భాషలో తేకడి అంటే పర్వతం అని అర్థం. ఇక్కడ ఉన్న వింధ్య పర్వతానికి శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా అడుగుపెట్టడం మూలాన దీనికి “రామ తేకడి” అని పేరు వచ్చిందని, ఈ…
Author: Ramesh
దస్తావేజులు (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2018/03/dastavejulu.html?m=1
అచ్చంగా తెలుగు కథలు – కథా సంపుటి
నేనెవరు?
నేనెవరు? కవినా? ఏడిసావ్. వ్యాసాలు రాసావా? మీ ఉద్ధేశం ఆవు వ్యాసం? కాదు తెలుగు వ్యాసాలే! ఏమి రాయలేదు. నాటికలు? ఓకటో రెండో ప్రత్యక్షంగా చూసాను. కన్యాశుల్కం చదవాలని ఎప్పటి నుండో కోరిక. కథలు రాసావా? ప్రయత్నించా! అలల ధాటికి ఒడ్డున పడి ఉన్నా. థైర్యే సాహసే లక్ష్మీ అన్నారు కదా, మళ్ళీ ఎదురీతకు సముద్రం వైపుకు పయనిస్తా. విమర్శలు రాసారా? మనసులో మాత్రం శ్రీ శ్రీ గారిలా నిర్భయంగా చెప్పాలని ఉంటుంది, కానీ బయటకు మృదుభాషి,…
Lost and Found
It was the usual build-up to Christmas. All the preparations were taking place at home and everything seemed to run in slow motion. Charlie was evidently bored as he let out a loud groan intermittently. He just could not wait for Christmas to get underway and he was constantly excited about what he was going…
Santa knows
Seven-year-old David was looking out of the window and thinking to himself “Will it snow on Christmas this year?” he looked at the sky and couldn’t see it happening unless Santa gave a miracle! David laughed to himself. It was one night until Christmas. He left the last advent calendar door for his grandparents who…
నాకు నచ్చిన కథ నల్లజర్ల రోడ్డు – శ్రీ తిలక్ (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2017/11/nallajarla-roddu.html?m=1
సన్మానం
నేను రైల్లో ప్రయాణిస్తున్నాను. ఆ రైలు భోగిలో నాతో పాటు కొందరు ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. పక్కనున్న కిటికీ లోనుండి బాహ్యప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. బయట కనిపించే చెట్ల మధ్యలోనుంచి భానుడు నాతో దోబూచీలు ఆడుతున్నాడు. ఎదురుగా కూర్చున్న ఓ తోటి ప్రయాణికుడు నా చేతికి ఉన్న ప్లాస్టర్ వైపు పదే పదే చూడటం గమనించాను. సున్నిత మనస్కుడు లాగా ఉన్నాడు, ఆ చిరుగాయాన్ని చూసి కొంత చెలించినట్లుగా కనపడుతున్నాడు. నేను మాత్రం ఎప్పటిలాగే నిర్మలంగానే ఉన్నాను. అతను…
కౌండిన్య హాస్య కథల పుస్తకం
నవ్వండి…నవ్వించండి కాని నవ్వులపాలు కాకండి.. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ అవసరమా మనకి.. ఎవడెలా పోతే మనకెందుకు చెప్పండి. సరదాగా గడపండి. హాయిగా నవ్వుకోండి.. రిఫ్రెష్, రీచార్జ్ అవ్వండి. అప్పుడు మిగతా పని, ఆ టెన్షన్ల సంగతి చూసుకోండి. సింపుల్.. జె.వి.పబ్లికేషన్స్ నుండి విడుదలైన పుస్తకం “కౌండిన్య హాస్యకథలు”. కవర్, ఇలస్ట్రేషన్స్ ; Nagendra Babu BV ఇటువంటి ఎన్నో సరదా సన్నివేశాలు ఈ పుస్తకంలో కథలు.. హాయిగా నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారా మరి… “Koundinya Hasya…
గిల్గమేష్
గిల్గమేష్ (Gilgamesh) క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల క్రితం ప్రాచీన కాంస్య యుగంలో సుమేరియాలో (ఇపుడు ఇరాక్ కువైట్ ప్రాంతం) వ్రాయబడిన గ్రంథం. ఈ గ్రంథం 12 రాతి పలకల మీద వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 2700 – 2500 మధ్య మెసొపటేమియాలో యురక్ అను నగరాన్ని పరిపాలించిన ‘గిల్గమేష్’ అను సుమేరియన్ రాజు యొక్క సాహసకృత్యాల గురించి ఈ కావ్యంలో వ్రాయబడినవి. ఈ గ్రంథము బాబిలోనియన్ అను అక్కాడియన్ మాండలిక భాషలో వ్రాయబడింది. గిల్గమేష్ కావ్య…