Author: Ramesh
పోస్టుమ్యాన్ పరాంకుశం (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2017/06/postman-parankusham.html?m=1
పగులుద్ది – మాస్
‘ఇదిగో నా సైకిల్ ఎవరైనా ముట్టుకున్నారంటే ముక్కు పగులుద్ది’ అని స్టాండ్ వేసి హోటల్ లోపలికి వెళ్ళాడు కనకాంబరం. ‘కందిపచ్చడి అవ్వదా అన్నాడు’ అక్కడ నించొని సిగిరెట్ కాలుస్తున్న ఓ కుర్రాడు. కోపంగా చూసే సరికి ఆ కొంటెవాడు ఉన్నపళంగా అటు పరిగెత్తాడు. లోపలకు నడిచిన ఆయన అసలు పేరు కందిపచ్చడి కనకాంబరం. రోజూ ఆయన హోటల్ లోపలకు వెళ్ళినపుడు సైకిల్ మీద కూర్చొని సిగిరెట్లు కాలుస్తుంటారు ఆ కుర్రోళ్ళు. నిన్న బయటకు వచ్చి తీరా చూస్తే…
గీర్వాణి కి నామొర
తల్లీగీర్వాణీచొరబడు. నాలో, నాశరీరంలో, నాకలంలో, నానరాలలో, నాస్వరాలలో, గర్జించు, ఘోషించు, కంపించు, నాఆలోచనలను పునరావిష్కరించు. మనసుకందనిభావాన్ని, వాక్కుకందనిఅర్ధాన్ని, ఊహకందనిరూపాన్నీ, నాకవిత్వంలో ఉరకలెత్తించు, కదంతొక్కించు, పునస్పర్శించు. తల్లీశర్వాణీత్వరపడు. నీదయనాపైచూపించు. నీవాక్కుఅమృతంలాకురిపించు. కౌండిన్య- 25/05/2017 ఈమధ్యరాయనేలేదు…నిన్నమాకక్కికవితచదివినతరువాతవాణీ, గీర్వాణి, శర్వాణీకినేపెట్టినమొర!
బాహుబలి
బాహుబలి నిమ్మడ్డా..గోజ్రాస్ తెల్మి..అర్దా భూస్..క్ క్రాక్వికానా భుమ్లి..మొహినూజుకో…లియూహక్వే..ఉను కాష్టా..పీజ్రా..రూపువీమ్మిన్..బహత్తీ…జరత్రామ మహాష్ మాత్రీ…బ్రీంసా..ఇన్ కునూం. మిన్ మహాక్కి… చూహూ… చున్నమతాస్వీక్ డీ…థారా… ఘరాక్స్… హూర్ర్…ఆర్ర్.. నల్లగా ఒళ్ళంతా మసి పూసుకొని భయంకర రూపంలో కాలకేయుడు వాడిన చిత్ర విచిత్ర ‘కిలికి’ భాష మీకు మళ్ళీ గుర్తు వచ్చిందా? బాహుబలి మొదటి భాగం చూసిన తరువాత రెండేళ్ళు ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న’ అంశం మీద ఎన్నో ఊహాగానాలు, జోకులు, ఎదురుచూపులతో గడిపి మొత్తానికి బాహుబలి-2 సినిమా వేల థియేటర్ల…
విందు భోజనం తాయార్ – తెలుగు – తాళ్ మేగజైన్ 2017
ప్రేమార్పణం
ఇది ఓ ప్రేమ కథ. ఆ చేనులో ఓకే పత్తి చెట్టులోని ఓక కొమ్మకు, వేరు వేరు కాయలకు అవి కాసాయి. ఆమె తన గాథను చెబుతోంది. నే పెరుగుతూ పెద్దదాన్నై బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న రోజులవి. గాఢ నిద్రలోనుండి తేరుకొని విచ్చుకోబోతున్న గట్టి శబ్ధానికి ఉలిక్కి పడి లేచాను. తృణ కాలం లో జరిగిపోయింది. అప్పటి వరకూ చీకటిలో పెరిగిన నా శరీరం మొదటి సారి వెలుగు ప్రపంచన్ని చూడబోతుంది. అంతటి కాంతిని చూసే శక్తి…
తెలుగు కవులు – మహాకవి శ్రీ శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’
శ్రీశ్రీ ముందు ఇంకొక శ్రీ చేర్చక తప్పలేదు, నువ్వెవిడివోయ్ చేర్చటానికి? అన్న ఆలోచనతో చాలా సిగ్గేసింది. మొన్న ప్రపంచ కవితాదినోత్సవ సందర్భంగా మొదలుపెట్టిన కవితను చింపేసి, మహా ప్రస్థానం లోని ఓ చిన్న కవితను హృదయాలు కంపించేలా, కదం తొక్కించేలా విశ్లేషించి రాయాలన్న నా ఆలోచన ఎంత అవివేకమో తెలిసింది. ఈ పుస్తకం తెరిచి ముందుమాటగా చలం గారు రాసిన యోగ్యతా పత్రంలోని శబ్థసౌందర్యానికి ముగ్ధుడనై, మిగతా వారిలానే నేనూ యోగ్యతాపత్రానికి అభిమానుడినైనది వాస్తవమే. దీన్ని తప్పక…
శుశ్రూష (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2017/02/sushroosha.html?m=1
తెలుగు కవులు – మొదటి భాగం
తెలుగు కవులు – మొదటి భాగం ఈ మధ్య తెలుగు భాషా పరిశోధనలో భాగంగా మన తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖుల రచనా పద్దతులు, వారి రచించే శైలి, అనుసరించే విధానం, వారి సాహిత్య విశిష్టత, వారి రచించిన గ్రంథాలు, కావ్యాలు, మహాకావ్యాలు, శతకాలు, కవితలు, పద్యాలు, కథలు, ఆత్మ కథలు, కథనాలు, నవలలు, వ్యాసాలు, విమర్శలు, గేయాలు, నాటకాలు, లేఖలు, సంపుటీలు, సామెతలు, నిఘంటువులు వీటన్నింటి గురించి చదువుతూ ఈ పరిశోధన లోని విషయాలను గూర్చి…