The race to transport humans to Mars is begun. So, what exactly is wrong with our planet Earth? I would imagine the whole purpose is to start a brand-new civilisation altogether on a new planet from our experiences on Earth. Let’s not discuss too much about Earth’s conundrums as I want to focus this article…
Author: Ramesh
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా హనుమ రంగవల్లులు అల్లంగా సందడి శ్రియ శ్రీజ చేయంగా కిషోర్ మురిపంగా చూడంగా ముత్యాలు రత్నాలు కురిసేను నా సామి రంగా! కౌండిన్య – 14/01/2017
అజావరం (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2016/12/ajaavaram.html?m=1
తోడూ .. నీడై ..
ప్రాణానికి ప్రాణమై, మనసుకు మనసై, ఊపిరికి ఊపిరై, శ్వాసకు శ్వాసై, అడుగుకు అడుగై, శక్తికి శక్తివై, తోడూ .. నీడై .. నిలిచిన ఈ బంధం .. ఎన్ని జన్మలదో? కౌండిన్య
తిండి దొంగ – ‘స్టోరీ షాట్’
లేట్ గా వస్తానన్న భర్తకు తన భార్య వండిన వంట అంతా టేబుల్ మీద పెట్టి పడుకుంది. ఇంతలో దొంగతనానికి వచ్చిన ఓ చిలిపి దొంగోడు ఆ వంటల ఘమఘమలకు తట్టుకోలేక చాలావరుకు ఆరగించి కొద్దో గొప్పో మిగిల్చి వెళ్ళాడు. ఆఫీస్ నుండి తిరిగొచ్చిన భర్త విపరీతమైన ఆకలితో ఆ కొంచెం మిగిలినవి పళ్ళాలు, గిన్నెలు, గరిటెలతో సహా మెరిసేలా ఖాళీ చేసాడు. ఇంతలో భార్య లేచి, ఆ గిన్నెలను వాటిని చూసి, భర్తతో ముద్దుగా “దొంగా,…
మేఘమాల
చల్లటి గాలి. అలా గాలి వీస్తుంటే ఆ ఆకాశం లో వెడుతున్న మేఘాలు రకరకాలుగా ఆకారాన్ని మారుస్తూ కనిపించాయి. ఇంకా అలాగే వాటిని చూస్తూ ఉంటే ఓ మేఘం చేతులు జాపింది. అరే, భలే వింతగా ఉందేనని ఇంకా తీక్షణంగా ఆ మేఘాన్ని చూస్తూ మైమరిచాను. నా రెండు చేతులు ఆ మేఘనికి అందించాను. నా ఒళ్ళంతా తేలిపోతొంది అలా ఆ మేఘాల లోపలికి వెడుతున్నట్లుంది. అలా ఆ మేఘాలలో కలుస్తూ న్న నాకు చల్లటి చిరుగాలి…
చలాకీ లేడిపిల్ల – పిల్లల కథ
ఓ లేడి పిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో నేనొక్కదాన్నే అడవిలో తిరిగి వస్తానని అడిగింది. నువ్వు ఇంకా చిన్న పిల్లవి నేను కూడా నీతో వస్తానంది. కాదూ నాకు అడవి అంతా తెలుసు కాబట్టి నేను వెళ్ళివస్తానంది. తల్లి ఒప్పుకోలేదు. ఆ తల్లి, లేడి పిల్ల బయలు దేరారు. అలా నడుస్తుంటే ఓ చోట వేటగాడు జంతువులను పట్టుకోవడానికి ఓ గుంత తొవ్వి, దాని మీద ఆకులు వేసాడు. ఆ తల్లి లేడి ముందు నడుస్తూ…
మా లలిత
మా లలిత సురాగ మాలికల స్వర భరిత, సహస్ర భానురేఖల కళా శోభిత! భక్తికి గరిమగా, సంగీత సాధనే తపస్సుగా, కుటుంబమే తన జగత్తుగా, స్నేహనికి ఓక మచ్చుతునకగా నిలుస్తూ, ఆ లలితా దేవిని నిత్యమూ కొలుస్తూ, మా అందరికీ ప్రేమను పంచుతూ, ఈ రోజు జన్మదినమును జరుపుకుంటున్న శ్రీమతి పాటిబండ లలితా సూర్యనారాయణ రావు కి మా అందరి శుభాకాంక్షలు! కౌండిన్య
ఆశల కావేరి (అచ్చంగా తెలుగు పత్రిక)
మొదటి భాగం http://www.acchamgatelugu.com/2016/10/kaveri-pedda-kadha.html?m=1 రెండవ భాగం http://www.acchamgatelugu.com/2017/05/kaveri2-2.html?m=1
ఒక రాజు ఏడుగురు కొడుకులు (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2016/10/oka-raaju-eduguru-kodukula-kadha.html?m=1