ఓ తల్లీ దుర్గమ్మ, నీ కను చూపు చాలమ్మా! నీవు చూపులతో దుఃఖాలను నశింపజేసే శుభప్రదవి. దుర్గములైన దసేంద్రియములను హరింపజేసే త్రిలోక జననీ ప్రపద్గివి! నవగ్రహ దోషాలను పోగొట్టి మమ్ములను అనుగ్రహించే మహాశక్తివి! నీవు జనులను లాలన,పాలన చేసేటి మాతృమూర్తివి. జ్ఞానము,సంపద,పటుత్వం ప్రసాదించే ముగ్గురమ్మలవు! సృష్టి,స్థితి,లయలకు కారకు రాలివైన మూలపుటమ్మవు! నీవు శక్తిలో ఆదిపరాశక్తివి. జీవుడు, శివుడు లకు శక్తిని ప్రసాదించే జగజ్జననివి! ప్రకృతిలో ఆధారశక్తివై జగత్తును నడిపించే జగన్నాయకివి! ఈ శరవన్నవ రాత్రుల లో బాల…
Author: Ramesh
నను కన్న తల్లి
లాలించి పాలించే తల్లీ, ముద్దు మురిపాలు కురిపించే నను కన్న తల్లి! నన్ను మైమరపించే తల్లీ, మమత అనురాగాలిచ్చే నను కన్న తల్లి! శక్తిని ప్రసాదించే తల్లీ, సామర్థ్యాలు సమృద్దిగా సమకూర్చే నను కన్న తల్లి! నన్ను తీర్చిదిద్ధే తల్లీ, ఆశీర్వచనాలు దీవెనలతో రక్షించే నను కన్న తల్లి! ఓ మాతృుమూర్తి, నీ ఋణానుబంధం ఎన్ని జన్మలదో? కౌండిన్య
కళాపరిమళం
“ఆకాష్ ఈ రొటీన్ నచ్చడం లేదు”, అంది కళ. “నేనేమి చేయను”, అన్నాడు ఆకాష్. “వీకెండ్ కూడా అంతే నువ్వు. నన్ను బొత్తిగా పట్టించుకోవడం మానేసావు”, అని అంది కళ. “వీకెండ్ లో ఇంటి పని సరిపోతుంది కదా కళ, నువ్వు చూస్తున్నావు కాదా”, అన్నాడు ఆకాష్. “ప్రతీ దానికి ఏదో ఓకటి సర్ది చెబుతావు”, అంది కళ. “అలాం ఏమి కాదు కళ”, అన్నాడు. ఆకాష్ చాలా అర్ధం చేసుకునే మనిషి. కొన్ని నెలల నుండి…
Pyjama Day
“Dad, what is Pyjama Day ?” asked little Jack. “Don’t you know what Pyjamas are?” asked Dad. “I know what Pyjamas are Dad, but tomorrow is supposed to be the national day for Pyjamas” said Jack eagerly. “Is it? I never knew that there was a Pyjama Day until you told me Son”, said Dad….
కొడవలి
“దొర అన్నాయం జరిగి పోయింది”, గట్టి గట్టి గా ఏడుస్తున్నాడు యీరయ్య “ఏమయ్యింది”, “ఏమిటి ఆ చేతుల నిండా రక్తం?”, త్వరగా చెప్పు సింగయ్య గారు “అన్నాయం జరిగి పోయింది దొర”, అన్నాయం జరిగి పోయింది”…. అన్నాడు యీరయ్య “ఏమయ్యింది, తొందరగా చెప్పి తగలడు”, “కంగారు గా ఉంది”, “ఏమయ్యింది, అసలేమయ్యింది?” అని అడిగాడు సింగయ్య గారు. “ఆ చేతిలో కొడవలేంటి, నీ ఆ అవతారమేంటి”, “చూస్తుంటే ఏదో పాడు పని చేసిన వాడిలా కనిపిస్తున్నావు”, “కొంపదీసి…
తాతగారు అమ్మమ్మ ఇల్లు
ఓ పల్లెటూరు, చక్కటి పెంకుటిల్లు; వరండాలో మడత కుర్చీలు, ఆ పక్కన విసినకర్రలు, ఇంటి ముందు అరుగులు, వాకిట్లో పేడ కల్లాబులు మీద సుద్ద ముగ్గులు. ఇంటిలో కెడితే మధ్యలో ఖాళీ ప్రదేశం, చుట్టూరూ స్థంభాలు, ఆ ప్రదేశం మధ్య నుండి పైకి చూస్తే ఆకాశం, దాని చుట్టూరు గదులు, వీటికి దిట్టమైన టేకు తలుపులు, వాటికి గడీలు, గొళ్ళాలు, గుమ్మాలకు పసుపుపచ్చ అలంకారాలు, గోడలకు తాతముత్తాల ఫొటోలు, నిగనిగ మెరిసే పాలరాయి లాంటి జింక కొమ్ములు….
బూచోడు
చంటోడు: అమ్మా… అమ్మా… మరే … మరే … బయట బూచోడొచ్చాడమ్మ. తల్లి కీర్తన: బూచోడు లేదు, ఏమీ లేదురా కన్నయ్య, అసలూ బూచోళ్ళుండ రమ్మా, అంది ముద్దు చేస్తూ చంటోడు: నిజం అమ్మా, నీ మీద ఒట్టు , నేను చూశాను, నిజంగా కీర్తన:(నవ్వి) ఎవరినో చూసి బూచోడు అనుకున్నవేమో రా నాన్న చంటోడు: కాదు, నేను నిజంగా చూశా కీర్తన: నీకు బూచోడుంటారని అసలు ఎవరు చెప్పారమ్మ? గారాబం చేస్తూ అంది. చంటోడు:నువ్వేగా మొన్న…
కౌండిన్య కలం
కలం కౌండిన్యది కదులుతూనే ఉంది, ఈ కలం కమనీయతను పెంచుతూ, కావేరి కథ కనుచూపుమేరకు తెస్తోంది, కాన కాళ్ళ మీద కాళ్ళేసుకు కూర్చోమని ఓ చిన్న విన్నపం. కొత్త కథనం కోసం కంగారు పడకుండా, కోకొల్లలుగ ‘క’ అనే పాత్రల మీద వ్రాయలని, ఆ కథలు కౌముది ని కొంటెదాన్ని చేసి, ఆ కౌశల లో కలుపుగోలుదనాన్ని చూపి, కంచంలో వేసిన కలగాపులగంలా కలిసి, కః పూర్వః అనే లాగా ఉండాలని కోలుకుంటున్నాను. కధలు కాకరకాయలతో కితకితలు…
అయ్యా, రామయ్య
అనుజుడు లక్ష్మణుడుని తోడ వశిష్ఠుడను ఆశ్రయించి అస్త్ర శస్త్ర విద్యలు నేర్చితి వయ్యా తాటకి చెవులు కోసి అరణ్య రక్షణ చేసి ఋషుల యజ్ఞం కాపాడితి వయ్యా ధనస్సు విరిచి ధీరునని చాటి జానకిని పరిణయము గావించితి వయ్యా మందర కైకేయి ఈర్ష్యకు బలి అయ్యి సీతా లక్షణ సహిత అరణ్యము పాలైతి వయ్యా రాజ్యము వదిలి వనవాసం పాలై దశరథునకు బహు వేదన గొల్పితి వయ్యా నీ పాదరక్షలు తోడ రాజ్యము ఏలగోలిన తమ్ముడు భరతుని…
కృష్ణా నీ లీలలు
దేవకీ వసుదేవ సుతుడవు, యదుకులోత్తముడవు బలరామానుజుడవు దుష్టకంసుని సంహరించిన వాడవు. యశోద కుమార నందనుడవు, అల్లరి వాడవు సర్వజగత్తుని జూపినవాడవు, వెన్న దొంగవు. మునిజన పరి పాలుడవు, మురళీలోలుడవు గోవర్థన గిరి నెత్తిన గోకుల బాలుడవు. శిక్షణ పురిగొలిపిన పురజన, రక్షకుడవు తాండవ మాడిన, ఆదిశేషుడవు. పార్థునకు తోడుగ రథసారధై, నిలిచినవాడవు గీతాసార మనే అమృతం కురిపించిన వాడవు. రమణీయ గోపికలకు ఎదలలో, రాసలీల చూపినవాడవు చీరలను దోచి వారికి , కర్తవ్యబోధచేసినవాడవు కృష్ణయ్యా నీ లీలలు…