దేవ మహేశ్వర లోక పరాత్పర “శివ” మనే నక్షరద్వయేసా నీల గళాపతి శీతల కౌముది గణ షణ్ముఖ పిత గిరీసా నిత్య తపోనిధి నీల లోహిత సకల లోక పరి పాలేసా హర గంగాధర చంద్రభూషణ జటాజట ధార లోకేసా శంఖ దుందుభి వృషభ వాహన త్రశూల ధారి ఢమరు కేసా పాప హరేష పరమ పవిత్ర చరణ సరోజరజ జగదీశా కమనీయ లోచన హిమవాస కరుణా గత విశ్వాంబరీస కబాల పసుపతి విభూదితనయ స్మశాన విహారి…
Author: Ramesh
శబ్ధరసాలు
శబ్ధరసాలు ఎన్నో; కొన్ని కమనీయమైనవి, కొన్ని స్రావ్యమైనవి, కొన్ని సామాన్యమానవి, కొన్ని అసాధారణమైనవి, కొన్ని చిర్రెత్తించేవి, కొన్ని భయంకరమైనవి, కొన్ని మాధుర్యమైనవి, కొన్ని ఒళ్ళు పులకరించేవి, కొన్ని కనబడనివి, కొన్నేమో మనసుకు తప్ప వేటికీ వినబడనివి. అవీ; ప్రణవ నాదాలు, ఢమరుక శబ్ధాలు, శంఖా రావాలు, భేరికా నినాదాలు, కంచూ మ్రోగడాలు, గంటల గణగణలు, గజ్జెల ఘల్లులు, వీణ మీటడాలు, వేణు గానములు, తబల వాయించడాలు, డప్పుల చప్పుళ్ళు, మృదంగ మాధుర్యాలు, నాద స్వరాలు, తంబూర తట్టడాలు,…
తోడు నీడై రక్షణగా
సొంతైనా పరాయైన తన సోదరుల బాగోగులు, సుఖసంపదలు కోరుకునే తమ సోదరీ మణుల, రక్షణ కర్తవ్య దీక్షతో, ఈరోజు; అన్నకు చెల్లి, తమ్ముడికి అక్క, రక్షకట్టి, ఆత్మీయత అనుభందాలను, మమత అనురాగాలను, ఆనందిస్తూ , దుఃఖం సంతోషాల్ని, కోపం తాపాల్ని, ద్వేషం ప్రేమల్నీ, అలగడం మాన్పించడాల్ని, పంచుకుంటూ, అలమరికలు లేని అల్లిన రాఖీ దారంలా, ప్రేమ, సౌభాగ్యాలను కలిపి నుదిటిమీద పెట్టిన ఎర్రటి తిలంకంలా, కాంతి తో వెలగమని దీవించి ఇచ్చే హరతి లోని అగ్ని దేవతలా,…
తెలుగు నాటిక పచ్చడి బండ బతుకులు
పాత్రధారులు సుబ్బమ్మ – పని మనిషి వెంకాయమ్మ – చాకలి సావిత్రి – యజమానురాలు నాగమ్మ – సుబ్బమ్మ కూతురు సదాశివరావు – యజమాని సుబ్బయ్య – సుబ్బమ్మ మొగుడు (ఈ కింద సన్నివేశాలకు పెరడు లో అంట్లు తోమే చోటు, బట్టి ఉతికే చోటు, ఓ రోకలి తో ఉన్న రోలు ఎరెంజ్ చేయాలి) మొదటి సన్నివేశం: సుబ్బమ్మ, వెంకాయమ్మ సుబ్బమ్మ: ఏందో, పచ్చడంట, నూరాలంట ఈవ కి ఇప్పుడు, బో చెప్పుద్ది, కనికరం లేదు….
Indian Olympics Statistics: I am only stating the true facts
The total medal tally of India in all 22 editions of Olympics since its inception in Paris 1900 until London 2012 is only 24 medals. Gold 9 Silver 4 Bronze 11 Total 24 Excluding the Field Hockey team, only 13 individuals out of the approximate 1,252,000,000 people that live in India have won the Olympic…
సీత్లభవాని
‘లాంబీ లాంబీయే లాంబడి ఎకేరియా లార లేరియే లాంబడి ఎకేరియా’ ఇదంతా అసలు ఏంటండీ అనుకుంటున్నారు, కదూ! మా ఇంట్లో, ఐదు పోర్షన్ లు కలిసి ఉంటాయి. కొన్ని సొంత వాళ్ళు ఉన్నవి, కొన్ని అద్దె కిచ్చినవి. మా పక్క ఇంటి లో దుర్గ, సాంబశివం ఉండేవారు. ఓ రోజు, ఇంటికి ఇద్దరు లాంబడీలు వచ్చారు. వాళ్ళు ఇలా పాట పాడుతూ లోపలికి వస్తూన్నారు. ‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ ఘేవూలారయేతోన టపారే మా గోకి’ దుర్గ,…
పచ్చడి బండ బతుకు
ఏందో, పచ్చడంట, నూరాలంట ఈవ కి ఇప్పుడు, బో చెప్పుద్ది, కనికరం లేదు అని విసుకుంటొంది పనిమనిషి సుబ్బమ్మ. మూడయ్యింది, ఓ ముద్దట్టచ్చుగా, బండడు అంట్లు తోవించుకుంది, నీర్సం వచ్చి సత్తన్నా, ఇప్పుడు ఏందో, పచ్చడంట, నా బొంద పచ్చడి. కనీసం ఓ కప్పు కాఫీ అయినా పొయ్యదు, పొద్దుగూకులూ పనే. చేతులు అరిగినయ్, చూడు, ఎట్ట పొరలు పోత్తున్నయో తడిసి, వంకరలు పోతున్నయ్ అంటోంది చాకలి వెంకాయమ్మ తో. మనిషినా గొడ్డునా, మిరగాయ కారం కి…
స్నేహమా – Friendship
స్నేహమా, ఓ జీవిత పయనమా It forms part of our life’s journey స్నేహమా, ఓ దివ్య ప్రసాదమా It blesses us with divinity స్నేహమా, ఓ కరింగించే హ్రృదయమా It melts our hearts at times స్నేహమా, ఓ తనువు పరవశమా It makes you lost in ourselves స్నేహమా, ఓ మనుషుల మమకారమా It shares humane happiness స్నేహమా, ఓ మమతల మాధుర్యమా It brings beauty…
Rio 2016 – Memoire
Today is Friday, I finished my office and reached home with an excitement of my Summer holidays that I could spend with my family. We all deserve a little break. After reaching home, I didn’t pay much attention to what my son is saying and was busy putting away my office bag. He said to…
నువ్వు నేను
నేను ఎగరే గాలిపటమైతే నువ్వు ఎగిరించే గాలివి! నేను రేగే పెనుఉప్పెనైతే నువ్వు రేగించే అలల నీరువి! నేను విహరించే మేఘాన్నయితే నువ్వు విహంగరించే ఆకాశానివి! నేను మోయించే భారమయితే నువ్వు మోసే థరిత్రివి! నేను హ్రృదయంలో చిరుకాంతినైతే నువ్వు హ్రృదయాలలో వెలిగే దీపానివి! కౌండిన్య