ఈ రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. అశోక వనంలో సీతమ్మ వారిని శింశుపావృక్షం మీదనుండి హనుమంతుల వారు మొట్టమొదట దర్శించిన రోజు. సీతమ్మ వారిని హనుమంతుల వారు అంతముందు చూడనేలేదు. సాగర లంఘనం చేసి, నగర ప్రవేశం చేసిన తరువాత అమ్మవారి జాడ కనబడక ఆయన పడిన మనస్తాపం అంతా ఇంతా కాదూ. సీతమ్మ వారి కోసం లోపల అన్నీ ప్రదేశాలు గాలించాడు. అద్భుతమైన అంతఃపురాన్ని, లోపల పట్టమహిషిలను, పక్కన ఉన్న పానశాలను కూడా పరికించాడు. అంతఃపురం…
Author: Ramesh
Gurudev
హే భూగోళం..
“హే భూగోళం ప్లే ఆనంద భైరవి సాంగ్స్”..”హే భూగోళం నిన్నే..” అంటుంటే “భూగోళం కాదు బామ్మ హే గూగుల్ అంటే గానీ పలకదు” అన్నాడు మనవడు. అదేదో నువ్వే అడగరా అంటూ ‘ఆనంద భైరవి’ ఎలా పలకాలో వాడికి చెప్పింది, వాళ్ళ మనవడు దాన్ని “హే గూగుల్ ప్లే ఆనంద భైరవి మూవీ సాంగ్స్” అని అడిగాడు. అది వెంటనే “ప్లేయింగ్ అనకొండ సాంగ్స్ ఆన్ యూ ట్యూబ్” “నీ బొంద..” అంది బామ్మగారు. “నేను అడిగింది…
Drawings
మధ్యతరగతిమధురిమలు – సీక్వెల్
(గమనిక : ఇది మధ్యతరగతి మధురిమలు చూసిన వారు మాత్రమే చదువవలనని మనవి.. చూడని వారు ముందుగా అమెజాన్ ప్రైమ్ లో చూడండి, బావుంది.. నాకైతే నచ్చింది.. ఇక సీక్వెల్) “చందాలకి ఐదువందల్ చాలదా?.. హోటల్ పెట్టి రెండు సంవత్సరాలు కాలే.. ఇంతకంటే ఎక్కువ ఇయనీకి నేనైమే హౌలాగాని లెక్క కనపడుతున్నాను బే” అంటాడు రాఘవేంద్ర. “అన్నా.. వీడే అన్నా.. క్రితం సంవత్సరం ఎదురుగా న్యూ రాఘవేంద్రా హోటల్ బోర్డు పెడుతుంటే పీకాడు” అన్నాడు ఒకడు. “వీడి…
నవ్వుల నజరాన -కవిసార్వభౌమ కవికుశలశర్మ
నవ్వుల నజరాన – పుస్తక విడుదల – స్టాలు- 101 ఎన్ టి ఆర్ గ్రౌండ్, హైదరాబాదు. మొన్న నాకు కనకాభిషేకం ఎలా చేయాలో అరటిపండు వొలిచిపెట్టినట్లు చెప్పినా ఏ నాథుడు ముందుకు రాలేదు కదూ! పోనీలేండి. అన్నట్లు ఏ నాథుడు అన్నాను కదా అసలు ఆ గొప్ప కనకాభిషేక సత్కారం పొందిన తొలి తెలుగు కవి కవిసార్వభౌముడైన శ్రీనాథుడు గురించి ముందుగా ప్రస్తావించి అసలు విషయం లోకి వెడతాను. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల అనంతరం పరిపాలించిన…
मराठी भजन : आज अयोध्या सजली
प : आज अयोध्या सजली फुले प्रीतिची आनंदाच्या अश्रूंनीं भिजली श्रीरामाच्या पूजेसाठी आज अयोध्या सजली सजली च १: गुढ्या पताका तोरण साजे रूपे घेती अवयव माझे अभंग नौबत कंठामधुनी दाही दिशा गाजली च २: पंचप्राण हे लावून ज्योति सर्वांगाने करिन आरती भावभक्तीची टाळमंजिरी तालावर वाजली च ३: सर्वस्वाच्या नैवेद्यानें एकरूप हो दोन जीवनें तुझ्या कृपेची अमृतवेली मनोमनी रुजली తెలుగులో భావం: పల్లవి: అయోధ్య ఈ రోజు అలంకృతమాయె ప్రేమతో అర్పించిన పుష్పములు ప్రమోదాశృవులతో ఆర్ద్రమాయె. శ్రీ రాముని సపర్యకు అయోధ్య అలంకృతమాయె. చరణం 1: గవనుపై బావుటా తోరణ భూషణమాయె. శరీర సర్వాంగాలు ఉత్సవ రీతికి అంకితమాయె. అభంగ కంఠమాధుర్య స్వరదుందుభి దశదిశలా వితతమాయె. చరణం 2: దీపజ్యోతితో పంచ ప్రాణాలు అర్పితమాయె. సర్వస్వమూ సంగీత నీరాజనమాయె. భవభక్తితో మంగళ వాయిద్య మేళతాళాల నాదమాయె. చరణం 3: సమస్తమూ నైవేద్య మర్పితమాయె. ద్విముఖ జీవన మమేకమాయె. అమృతతుల్య అనుగ్రహ నిమిత్తము స్వాంతన నిమగ్నమాయె! కౌండిన్య – 10/08/2020
కీర్తన – మానస సంఞ్చరరే
రాగం – సామ, తాళం – ఆది, రచన- పరమహంస శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ప- మానస సఞ్చర రే – బ్రహ్మణిమానస సఞ్చరరే చ1. శ్రీరమణీ కుచ దుర్గ విహారేసేవకజన మన్దిర మన్దారే || మానస|| చ2. మదశిఖి పిఞ్ఛాలంకృతచికురేమహనీయ కపోల విజితముకురే || మానస|| చ3. పరమహంస ముఖ చన్ద్రచకోరేపరిపూరిత మురళీరవధారే|| మానస|| తాత్పర్యము : మానస – ఓ మనసా!, సఞ్చర రే – సంచరించవే, బ్రహ్మణి – పరబ్రహ్మమున. శ్రీరమణీ…
కీర్తన – స్మర వారమ్ వారమ్
రచన – పరమహంస శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రాగం- కాపి , తాళం – ఆది తాళం ప- స్మర వారం వారం – మానసస్మర నంద కుమారమ్. చ 1. ఘోష కుటీర పయోఘృతచోరంగోకుల బృన్దా వన సఞ్చారమ్ || స్మర|| చ 2. వేణురవామృత పాన విలోలంవిశ్వస్ధితిలయ హేతు విహారమ్ || స్మర|| చ 3. పరమహంసహృత్ పఞ్జరకీరంపటుతరధేనుక బక సంహారమ్ || స్మర|| తాత్పర్యము : స్మర – స్మరింపవే, వారం…
కీర్తన- భజరేగోపాలమ్
రాగం- హిందోళం, తాళం- ఆదితాళం రచన: పరమహంస శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మనకు తెలిసిన గోపాలుడు ఎవరు? గోకులంలో గోవుల పాలన చేసేవాడు, నందుని కుమారుడు, మన్మథుడు పుత్రుడుగా గలవాడు. గోపాలుడు భోగశరీరం దాల్చిన అవతారమూర్తి. తన ప్రాణ స్నేహితుడైన కుచేలుడి చేత సేవింప బడ్డాడు. మహా పరాక్రమశాలి. దుష్టశిక్షణ, శిష్టరక్షణగా దితి సుతులైన హిరణ్యకసుపుడు, హిరణ్యక్షుడు అనే రాక్షసులను సంహరించినవాడు. మధు అనెడి అసురుని అంత మొందించిన వాడు, చాణూరం అనే దైత్యుడిని హత మొనర్చిన వాడు. గోపాలుడు భక్తుల పాలిట కల్పవృక్షం. మన మనసులోని కాలుష్యాన్ని దూరంచేసి మనలో పాపచ్చేదనము గావించేటి వాడు. ముల్లోకాలు…