శ్రీ ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు వంటి వారు. ఆక్స్ఫర్డ్ సమీపాన గల అబింగ్డన్ లో జన్మించిన కూల్డ్రే , 1909 లో రాజమండ్రిలో అప్పట్లో ప్రారంభించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పదవీబాధ్యతలు చేపట్టారు. రాజమండ్రిలో నివసించిన తొమ్మిదేళ్ళ కాలంలో కూల్డ్రే ఆంధ్రదేశానికి చేసిన సేవ మరువరానిది. భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో శ్రీ దామెర్ల రామారావు ఒకరు. కూల్డ్రే గారితో పరిచయమయ్యే నాటికి దామెర్ల రామారావు వయస్సు పధ్నాలుగేళ్ళు. ఆ బాలునిలోని…
Author: Ramesh
మంచి మనసు – మా తెలుగు – తాళ్ మేగజైన్ 2019
“(ఈండ్రవాఁడి)కల్లుగీయువాఁడి సిద్దాంతం”
“వసంతంలో ఒక రోజు పొద్దున ఎత్తైన తాటిచెట్టు నుండి అప్పుడే తీసిన తాటికల్లుని తన మనవరాలికి త్రాగడానకి ఇచ్చినందుకు ఆ ఈండ్రవాఁడిని చివాట్లు పెట్టాను. ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు, తాటి ఆకుతో చేసిన గరిటతో కల్లు త్రాగుతూ తన మొహం కూడా సరిగా కనపడటం లేదు. వెర్రి పిల్ల! ఆ త్రాగేది కల్లు అని కూడా తెలియని పసి వయసు. ఆ ముసలాయన నా చివాట్లు పెడచెవున పెడుతూ “ఏం కాదులే ఆయ్యా”…
కౌండిన్య హాస్య కథలు 11 – కాసాబ్లాంకా ( మాలిక పత్రిక )
బాలుడా గోపాలుడా
ఆస్వాల్డు కూల్డ్రే గురువు – శ్రీ అడవి బాపిరాజు
MEMORIES OF ADIVI BAPIRAZU
By OSWALD COULDREY, M.A, (Oxon.) (Formerly Principal, Rajahmundry College) Adivi Bapirazu joined the first year class of the College, if I remember rightly, in nineteen thirteen, when he would have been about sixteen years old, He and I were eminently what Bhavabhuti calls samana dharma; our dispositions were remarkably alike, and that in so many…
తెనుఁగు బిడ్డవు! ఎవరికిఁ దీసిపోదు?
శ్రీ కవికొండల వెంకటరావు గారు శ్రీ ఆస్వాల్డ్ కూల్డ్రే గారి గురించి వ్రాసిన వ్యాసం.
శ్రీకృష్ణుడిచే సేవలు
నంది తిమ్మన గారి కవితలు ముద్దుగా ఉంటాయని ఒక ప్రతిష్ఠ. ఈయనకు మారు పేరు ముక్కు తిమ్మన. ‘ముక్కుతిమ్మనార్యు ముద్దుపల్కు’ అని లోకంలో ప్రవాదం కూడా ఉంది. ముక్కుతిమ్మనార్యుని ‘పారిజాతాపహరణము’ వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా కీర్తించబడ్డ ప్రబంధయుగానికి చెందిన అపూర్వ కావ్యం. తిమ్మన గారి ‘పారిజాతాపహరణము యొక ముద్దైన కావ్యము’ అని ప్రస్తావించి, ఈ కావ్యంలోని పద్యాలు పారిజాత పరిమళాలు అంటూ ప్రశంసించారు శ్రీ విశ్వనాథ గారు. ఈ కావ్యంలోని ఒక విచిత్ర ఘట్టం ‘పుణ్యక…