విశాఖ: ఈ రోజు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 లో టీమిండియా పోరాడి ఓటమి పాలయ్యింది. ఆటకు ముందు టాస్ సమయంలో తుమ్మడం కారణంగా ఏకాగ్రత కోల్పోయిన విరాట్ కొహ్లీ టాస్ ఓడి బ్యాటింగ్ తో బరిలోకి దిగారు. మొదట పది ఓవర్లు చెలరేగి మెరుపులతో ఆడినా, చివరి పది ఓవర్ల నత్తనడకలతో కేవలం 46 రన్స్ మాత్రమే చేసి 127 పరుగుల లక్ష్యాన్ని కంగారూల ముందు ఉంచారు. ఇంత తక్కువ స్కోరు చేసిన భారత్ మీద…
Author: Ramesh
గడ్డి
ఆయన, ఆయన తరువాతే ఎవరయినా! ఆయన పోస్టు పెడితే చాలు..మినిమమ్.. ఓ వెయ్యి లైకులు గ్యారంటీ ఏ సమయానికైనా! మొన్న బెండకాయ ఫొటో పెట్టి, ఇదేంటి చెప్పుకోండి చూద్దాం అని పెట్టి పెట్టగానే, వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది లైకులు, రెండు వేల కామెంట్లు వచ్చాయి. మహానుభావుడు! నేను కూడా ‘ఆకుపచ్చని వేరు శనక్కాయ్” అని కామెంటు పెడదామనుకొని, మళ్ళీ నాకెందుకు అని మనసు మార్చుకొని, నేను ఆ మిగిలిన ఒక్క లైకు కొడితే గనుక…
సాంబశివాయ
నిత్యగంగా ధర్తాయ సత్య శివ సుందరాయ చంద్రకళా ధరాయ హర హర మహాదేవాయ హాలాహల ధరణాయ సర్వ లోక శుభంకరాయ సర్ప భూషితాయ సంసార భయ నివారణాయ జటాజూట వ్యోమకేశాయ సకల పాప విమోచనాయ త్రిశూల ఢమరుకేశాయ జయ జయ పరమాత్మాయ హస్తి చర్మాంభరాయ దయా సాగర పశుపతాయ వృషభ వాహనాయ దేవ దేవ నమఃశివాయ శైలపతి మనోహరాయ ప్రభో మహేశ హిమకరాయ గణషణ్ముఖ పితాయ శంభో శంకర సాంబశివాయ అభయంకరా, విజయంకరా, కైలాస వాసా, ఓం…
India’s World Cup XV – My pick
The Cricket World Cup 2019 starts in May with India’s first game scheduled against South Africa on Jun 5th in Southampton. Predictions have already started as to who will win the World Cup. India has successfully won against SA, AUS, and NZ with an exception to ENG where they lost by 2-1. Given their overseas…
ఇలా చేస్తే
జోగారావు కి వాట్సప్ లో ‘జబ్బార్ హచ్చి తుమ్మెన్’ వాళ్ళ “ఇలా చేస్తే జీవితంలో అజీర్తి మటుమాయం….” అంటూ ఓ వీడియో శ్రేయోభిలాషి దగ్గర్నుండి రావడంతో ఆత్రుతగా తెరిచి చూడటం మొదలు పెట్టాడు. ఇలాంటి వీడియోలంటే అతనికి భలే ఆసక్తి , పైగా వాళ్ళు చెప్పినట్లే తను కూడా ఫాలో అవడం కూడా తనకు ఎంతో సరదా. ఆ వీడియోలో ముందుగా అజీర్తి ఎంత భయంకరమైన వ్యాధో చెప్పి, ఇలా చేస్తే గనుక ఆ వ్యాధి దెబ్బకి…
కౌండిన్య హాస్య కథలు 9 – తప్పెవరిది? ( మాలిక పత్రిక )
Pencil sketches
కౌండిన్య హాస్య కథలు 8 – మనుషులు చేసిన బొమ్మల్లారా ( మాలిక పత్రిక )
లాములు
బాల్యదశలో రాముడు, తల్లి కౌసల్యా దేవి ల మధ్య ఓ అనిర్వచనీయ సంభాషణ ( శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం బాల కాండలోని అవతార ఖండం లోని మూడు వందల ముప్పై నాలుగవ పద్యం ) ఓ నాడు కౌసల్యా దేవి బాల రామచంద్రమూర్తి కి స్నానం చేయించి కూర్చోబెట్టి అతనిచే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఒక్కొక్క మాట తల్లి చెబుతుంటే రాముడు అంటున్నాడుట. శా. తానో ‘లాములు’ తండ్రిపేరెవరయా? ‘దాచాతమాలాలు’ ‘నౌ లే! నాపే’రన…