తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాళ్) యు కె 2018 “మా తెలుగు” విశిష్ఠ సంచికలో నా హాస్య కథ “గోంగూర వ్రతం”..
శంకర విజయం
శంకరవిజయం కవితల పోటీలో ప్రశంసాపూర్వక బహుమతి పొందిన కవిత. కౌండిన్య – 13/04/2018
కౌండిన్య హాస్య కథలు 1 – ఇదేం సరదా? ( మాలిక పత్రిక )
రామ తేకడి – రామ్టెక్
హే చందన్చీ ఘరాహే ..కీ ..వందన్చీ ఘరాహే! హే అభినందనా ఛే ఘరాహే! కాలాపేక్షాహి సూనా రామ్టెక్ ఘరాహే! రామ్టెక్ – నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన ఊరు. పాతకాలంలో ఈ ఊరిని “రామ తేకడి” అని పిలిచే వారుట. మరాఠి భాషలో తేకడి అంటే పర్వతం అని అర్థం. ఇక్కడ ఉన్న వింధ్య పర్వతానికి శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా అడుగుపెట్టడం మూలాన దీనికి “రామ తేకడి” అని పేరు వచ్చిందని, ఈ…
పల్లకి
భటులు పరెగెత్తుకుంటూ మహారాజా గారి పడక గది బయటకు వచ్చి నించొన్నారు. అందులో ఒక భటుడు ఆయనకు వినపడేలా “ఆజ్ఞ మహారాజా” అంటూ రాజు గారికి ఏదో సందేశం తెలియజేయటానికి వచ్చినట్లుగా ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్న రాజు గారు, భటుల అలికిడి విని కొంచెం విసుగు ప్రదర్శిస్తూ ప్రవేశించమని చెప్పమని అక్కడ ఉన్న భటుడికి సంజ్ఞ చేసారు, పడక గది తెర తీసారు. ఇద్దరు భటుడు లోపలకు ప్రవేశించారు. విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారు మీసం మెలేస్తూ చెప్పండి…
“కౌండిన్య కథల కార్నర్” – సరికొత్త యు ట్యూబ్ చానల్
బస్సు స్టాపులో నించున్నాను. ఆయన తెలుగువారిలా ఉండటంతో “నే కథలు రాస్తానండి” అనగానే ఆయన అయితే అన్నట్లుగా ఎగా దిగా పైనుండి కిందవరకూ చూసాడు. కొంచెం దూరంగా జరిగాడు, నేను ఆయనకు దగ్గరగా జరిగాను. ఆయన చేతికి నా పుస్తకం అందించాను. ఆయన పేజీలు గిర్రున తిరగేసారు, దానికి చల్లటి గాలి తగిలి ఇదేదో బావుందని బస్సు కోసం అటు చూస్తూ దాంతో విసురుకోవడం మొదలుపెట్టారు. “లోపల ఓ పదిహేను కథలు.. “ అంటుండగా “ఈ మధ్య…
రామ తేకడి – రామ్టెక్
హే చందన్చీ ఘరాహే ..కీ ..వందన్చీ ఘరాహే! హే అభినందనా ఛే ఘరాహే! కాలాపేక్షాహి సూనా రామ్టెక్ ఘరాహే! రామ్టెక్ – నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన ఊరు. పాతకాలంలో ఈ ఊరిని “రామ తేకడి” అని పిలిచే వారుట. మరాఠి భాషలో తేకడి అంటే పర్వతం అని అర్థం. ఇక్కడ ఉన్న వింధ్య పర్వతానికి శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా అడుగుపెట్టడం మూలాన దీనికి “రామ తేకడి” అని పేరు వచ్చిందని, ఈ…
దస్తావేజులు (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2018/03/dastavejulu.html?m=1
అచ్చంగా తెలుగు కథలు – కథా సంపుటి
నేనెవరు?
నేనెవరు? కవినా? ఏడిసావ్. వ్యాసాలు రాసావా? మీ ఉద్ధేశం ఆవు వ్యాసం? కాదు తెలుగు వ్యాసాలే! ఏమి రాయలేదు. నాటికలు? ఓకటో రెండో ప్రత్యక్షంగా చూసాను. కన్యాశుల్కం చదవాలని ఎప్పటి నుండో కోరిక. కథలు రాసావా? ప్రయత్నించా! అలల ధాటికి ఒడ్డున పడి ఉన్నా. థైర్యే సాహసే లక్ష్మీ అన్నారు కదా, మళ్ళీ ఎదురీతకు సముద్రం వైపుకు పయనిస్తా. విమర్శలు రాసారా? మనసులో మాత్రం శ్రీ శ్రీ గారిలా నిర్భయంగా చెప్పాలని ఉంటుంది, కానీ బయటకు మృదుభాషి,…