Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

Lost and Found

Posted on December 24, 2017 by Ramesh

It was the usual build-up to Christmas. All the preparations were taking place at home and everything seemed to run in slow motion. Charlie was evidently bored as he let out a loud groan intermittently. He just could not wait for Christmas to get underway and he was constantly excited about what he was going…

Read more

Santa knows

Posted on December 24, 2017 by Ramesh

Seven-year-old David was looking out of the window and thinking to himself “Will it snow on Christmas this year?” he looked at the sky and couldn’t see it happening unless Santa gave a miracle! David laughed to himself. It was one night until Christmas. He left the last advent calendar door for his grandparents who…

Read more

నాకు నచ్చిన కథ నల్లజర్ల రోడ్డు – శ్రీ తిలక్ (అచ్చంగా తెలుగు పత్రిక)

Posted on November 20, 2017 by Ramesh

http://www.acchamgatelugu.com/2017/11/nallajarla-roddu.html?m=1

Read more

సన్మానం

Posted on October 31, 2017 by Ramesh

నేను రైల్లో ప్రయాణిస్తున్నాను. ఆ రైలు భోగిలో నాతో పాటు కొందరు ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. పక్కనున్న కిటికీ లోనుండి బాహ్యప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. బయట కనిపించే చెట్ల మధ్యలోనుంచి భానుడు నాతో దోబూచీలు ఆడుతున్నాడు. ఎదురుగా కూర్చున్న ఓ తోటి ప్రయాణికుడు నా చేతికి ఉన్న ప్లాస్టర్ వైపు పదే పదే చూడటం గమనించాను. సున్నిత మనస్కుడు లాగా ఉన్నాడు, ఆ చిరుగాయాన్ని చూసి కొంత చెలించినట్లుగా కనపడుతున్నాడు. నేను మాత్రం ఎప్పటిలాగే నిర్మలంగానే ఉన్నాను. అతను…

Read more

కౌండిన్య హాస్య కథల పుస్తకం

Posted on October 28, 2017 by Ramesh

నవ్వండి…నవ్వించండి కాని నవ్వులపాలు కాకండి.. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ అవసరమా మనకి.. ఎవడెలా పోతే మనకెందుకు చెప్పండి. సరదాగా గడపండి. హాయిగా నవ్వుకోండి.. రిఫ్రెష్, రీచార్జ్ అవ్వండి. అప్పుడు మిగతా పని, ఆ టెన్షన్ల సంగతి చూసుకోండి. సింపుల్.. జె.వి.పబ్లికేషన్స్ నుండి విడుదలైన పుస్తకం “కౌండిన్య హాస్యకథలు”. కవర్, ఇలస్ట్రేషన్స్ ; Nagendra Babu BV ఇటువంటి ఎన్నో సరదా సన్నివేశాలు ఈ పుస్తకంలో కథలు.. హాయిగా నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారా మరి… “Koundinya Hasya…

Read more

గిల్గమేష్

Posted on August 26, 2017 by Ramesh

గిల్గమేష్ (Gilgamesh) క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల క్రితం ప్రాచీన కాంస్య యుగంలో సుమేరియాలో (ఇపుడు ఇరాక్ కువైట్ ప్రాంతం) వ్రాయబడిన గ్రంథం. ఈ గ్రంథం 12 రాతి పలకల మీద వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 2700 – 2500 మధ్య మెసొపటేమియాలో యురక్ అను నగరాన్ని పరిపాలించిన ‘గిల్గమేష్’ అను సుమేరియన్ రాజు యొక్క సాహసకృత్యాల గురించి ఈ కావ్యంలో వ్రాయబడినవి. ఈ గ్రంథము బాబిలోనియన్ అను అక్కాడియన్ మాండలిక భాషలో వ్రాయబడింది. గిల్గమేష్ కావ్య…

Read more

Story feedback comments

Posted on July 15, 2017 by Ramesh
Read more

పోస్టుమ్యాన్ పరాంకుశం (అచ్చంగా తెలుగు పత్రిక)

Posted on June 20, 2017 by Ramesh

http://www.acchamgatelugu.com/2017/06/postman-parankusham.html?m=1

Read more

పగులుద్ది – మాస్

Posted on June 3, 2017 by Ramesh

‘ఇదిగో నా సైకిల్ ఎవరైనా ముట్టుకున్నారంటే ముక్కు పగులుద్ది’ అని స్టాండ్ వేసి హోటల్ లోపలికి వెళ్ళాడు కనకాంబరం.  ‘కందిపచ్చడి అవ్వదా అన్నాడు’ అక్కడ నించొని సిగిరెట్ కాలుస్తున్న ఓ కుర్రాడు. కోపంగా చూసే సరికి ఆ కొంటెవాడు ఉన్నపళంగా అటు పరిగెత్తాడు. లోపలకు నడిచిన ఆయన అసలు పేరు కందిపచ్చడి కనకాంబరం.  రోజూ ఆయన హోటల్ లోపలకు వెళ్ళినపుడు సైకిల్ మీద కూర్చొని సిగిరెట్లు కాలుస్తుంటారు ఆ కుర్రోళ్ళు. నిన్న బయటకు వచ్చి తీరా చూస్తే…

Read more

గీర్వాణి కి నామొర

Posted on May 25, 2017 by Ramesh

తల్లీగీర్వాణీచొరబడు. నాలో, నాశరీరంలో, నాకలంలో, నానరాలలో, నాస్వరాలలో, గర్జించు, ఘోషించు, కంపించు, నాఆలోచనలను  పునరావిష్కరించు. మనసుకందనిభావాన్ని, వాక్కుకందనిఅర్ధాన్ని, ఊహకందనిరూపాన్నీ, నాకవిత్వంలో ఉరకలెత్తించు, కదంతొక్కించు, పునస్పర్శించు. తల్లీశర్వాణీత్వరపడు. నీదయనాపైచూపించు. నీవాక్కుఅమృతంలాకురిపించు. కౌండిన్య- 25/05/2017 ఈమధ్యరాయనేలేదు…నిన్నమాకక్కికవితచదివినతరువాతవాణీ, గీర్వాణి, శర్వాణీకినేపెట్టినమొర!

Read more
  • Previous
  • 1
  • …
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • …
  • 17
  • Next
  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com