Skip to content

Ramesh Kalavala

We all are stories in the end. Just make it a good one!

Menu
  • About
Menu

Indian Olympics Statistics: I am only stating the true facts

Posted on August 15, 2016 by Ramesh

The total medal tally of India in all 22 editions of Olympics since its inception in Paris 1900 until London 2012 is only 24 medals. Gold 9 Silver 4 Bronze 11 Total 24 Excluding the Field Hockey team, only 13 individuals out of the approximate 1,252,000,000 people that live in India have won the Olympic…

Read more

సీత్లభవాని

Posted on August 10, 2016 by Ramesh

‘లాంబీ లాంబీయే లాంబడి ఎకేరియా లార లేరియే లాంబడి ఎకేరియా’ ఇదంతా అసలు ఏంటండీ అనుకుంటున్నారు, కదూ! మా ఇంట్లో, ఐదు పోర్షన్ లు కలిసి ఉంటాయి. కొన్ని సొంత వాళ్ళు ఉన్నవి, కొన్ని అద్దె కిచ్చినవి. మా పక్క ఇంటి లో దుర్గ, సాంబశివం ఉండేవారు. ఓ రోజు, ఇంటికి ఇద్దరు లాంబడీలు వచ్చారు. వాళ్ళు ఇలా పాట పాడుతూ లోపలికి వస్తూన్నారు. ‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ ఘేవూలారయేతోన టపారే మా గోకి’ దుర్గ,…

Read more

పచ్చడి బండ బతుకు

Posted on August 9, 2016 by Ramesh

ఏందో, పచ్చడంట, నూరాలంట ఈవ కి ఇప్పుడు, బో చెప్పుద్ది, కనికరం లేదు అని విసుకుంటొంది పనిమనిషి సుబ్బమ్మ. మూడయ్యింది, ఓ ముద్దట్టచ్చుగా, బండడు అంట్లు తోవించుకుంది, నీర్సం వచ్చి సత్తన్నా, ఇప్పుడు ఏందో, పచ్చడంట, నా బొంద పచ్చడి. కనీసం ఓ కప్పు కాఫీ అయినా పొయ్యదు, పొద్దుగూకులూ పనే. చేతులు అరిగినయ్, చూడు, ఎట్ట పొరలు పోత్తున్నయో తడిసి, వంకరలు పోతున్నయ్ అంటోంది చాకలి వెంకాయమ్మ తో. మనిషినా గొడ్డునా, మిరగాయ కారం కి…

Read more

స్నేహమా – Friendship

Posted on August 7, 2016 by Ramesh

స్నేహమా, ఓ జీవిత పయనమా It forms part of our life’s journey స్నేహమా, ఓ దివ్య ప్రసాదమా It blesses us with divinity స్నేహమా, ఓ కరింగించే హ్రృదయమా It melts our hearts at times స్నేహమా, ఓ తనువు పరవశమా It makes you lost in ourselves స్నేహమా, ఓ మనుషుల మమకారమా It shares humane happiness స్నేహమా, ఓ మమతల మాధుర్యమా It brings beauty…

Read more

Rio 2016 – Memoire

Posted on August 6, 2016 by Ramesh

Today is Friday, I finished my office and reached home with an excitement of my Summer holidays that I could spend with my family. We all deserve a little break. After reaching home, I didn’t pay much attention to what my son is saying and was busy putting away my office bag. He said to…

Read more

నువ్వు నేను

Posted on August 3, 2016 by Ramesh

నేను ఎగరే గాలిపటమైతే నువ్వు ఎగిరించే గాలివి! నేను రేగే పెనుఉప్పెనైతే నువ్వు రేగించే అలల నీరువి! నేను విహరించే మేఘాన్నయితే నువ్వు విహంగరించే ఆకాశానివి! నేను మోయించే భారమయితే నువ్వు మోసే థరిత్రివి! నేను హ్రృదయంలో చిరుకాంతినైతే నువ్వు హ్రృదయాలలో వెలిగే దీపానివి! కౌండిన్య

Read more

నాగార్జున సాగర్

Posted on August 2, 2016 by Ramesh

ఆచార్య నాగార్జునుడు నడిచింది నందికొండగా నాడు పలవబడేది కృష్ణమ్మనదికి ఆనకట్టగా వెలసింది నాగార్జునసాగరని నామధేయం చేసుకొంది విష్ణుకుండినులు రాజ్యంగా ఏలింది ఐక్ష్వాకుల ఇలవేలుపు అయ్యింది శాతవాహనుల చారిత్రాత్మక స్థలమయ్యింది నాగార్జునకొండగ నాంది పలికింది ముక్త్యాలరాజుగారి కల పండింది రాతికట్టడివారధి షష్టిపూర్తి చేసుకుంది చాచానెహ్రూ పునాది వేసింది బూర్గులవారు హజరు అయ్యింది ఇందిరమ్మ కాలువలు ప్రారంభించింది రైతులకు బ్రతుకుతెరువు చూపింది విద్యుతోత్పత్తికి ఊపిరి అయ్యింది పైలాన్లలకు తోడూనీడై నిలిచింది మేరీమాతను సాగరుమాతగ చేసింది ఏసుక్రీస్తు సినిమా చిత్రీకరించపడింది గురుకులాలకు…

Read more

పందెం గెలిచే పతంగం

Posted on August 1, 2016 by Ramesh

అదే మన ఊరిలో అయితే ఈ వేసవి లో వనభోజనాల కు వెళ్లి ఉండే వాళ్ళము, అని వాపోయాడు నా మిత్రుడు, అజయ్ , మెన్న ఫోన్ మాట్లాడినప్పుడు. ఈ మాత్రం దానికే అంత దిగులు పడాలా అని నేను సర్ది చెప్పి , సెలవులే కదా పిల్లలను తీసుకొని మా వూరికి రమ్మని ఓ సలహ ఇచ్చాను. సరే అని నా ఆహ్వానం అంగీకరించాడు. కొన్ని నెలలు అయ్యింది వాడిని కలిసి. వాడిని చూడగానే ప్రాణం…

Read more

Linslade Canal Festival – a festival of narrow boats

Posted on July 30, 2016 by Ramesh

Linslade Canal Festival – it’s the second time that we have attended this festival and thoroughly enjoyed a day out with family and friends. It was a perfect day in terms of the weather. I couldn’t have asked for more, especially when you have cajoled friends to be part of an affair that you could…

Read more

సచివుడు సుందర భాష్యుడు

Posted on July 28, 2016 by Ramesh

అందరి కీ హనుమంతుడు గురించి ఎంతో కొంత తెలుసు. నాకు కొంతే తెలుసు, ఎంతో తెలుసు కోవాలని చాలా సార్లు నా మనసు ఉబలాట పడుతుంది. ఈ రోజులలో మన పూజ్య గురువులు, చాగంటి వారి ప్రవచనాలు కానీ, సామవేదం వారి బ్రహ్మ వాక్కులు కానీ టెక్నాలజీ సహకారం తో జ్ఞానాన్ని మనందరికి పంచుతున్నారు, ప్రసాదిస్తున్నారు. అయినా సరే, వాళ్ళు చెప్పిన వాటిలో కొంత బుర్ర కెక్కిన చాలు అని పలు మారులు అనిపిస్తుంది. నాకు ఈ…

Read more
  • Previous
  • 1
  • …
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • Next
  • హిందోళ రాగం
  • “Cat and the Robin – A Dialogue”
  • హిందూస్తానీ సంగీతం 
  • సంగీత జ్ఞానం
  • నీలిమేఘములలో – 35 సినిమా
©2026 Ramesh Kalavala | WordPress Theme by Superbthemes.com