These prose translations from Rabindranath Tagore have stirred my blood as nothing has for years.. I have carried the manuscript of these translations about with me for days, reading it in railway trains, or on the tops of omnibuses and in restaurants, and I have often had to close it lest some stranger would see…
కౌండిన్య హాస్య కథలు 12- శఠగోపురం( మాలిక పత్రిక )
శ్రీ శ్రీ
Sachin’s sketch
చేయూత (అచ్చంగా తెలుగు పత్రిక)
http://www.acchamgatelugu.com/2019/04/cheyoota-story.html?m=1
The Common Man by Sri R K Laxman
ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే
శ్రీ ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు వంటి వారు. ఆక్స్‌ఫర్డ్ సమీపాన గల అబింగ్డన్ లో జన్మించిన కూల్డ్రే , 1909 లో రాజమండ్రిలో అప్పట్లో ప్రారంభించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పదవీబాధ్యతలు చేపట్టారు. రాజమండ్రిలో నివసించిన తొమ్మిదేళ్ళ కాలంలో కూల్డ్రే ఆంధ్రదేశానికి చేసిన సేవ మరువరానిది. భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో శ్రీ దామెర్ల రామారావు ఒకరు. కూల్డ్రే గారితో పరిచయమయ్యే నాటికి దామెర్ల రామారావు వయస్సు పధ్నాలుగేళ్ళు. ఆ బాలునిలోని…
మంచి మనసు – మా తెలుగు – తాళ్ మేగజైన్ 2019
“(ఈండ్రవాఁడి)కల్లుగీయువాఁడి సిద్దాంతం”
“వసంతంలో ఒక రోజు పొద్దున ఎత్తైన తాటిచెట్టు నుండి అప్పుడే తీసిన తాటికల్లుని తన మనవరాలికి త్రాగడానకి ఇచ్చినందుకు ఆ ఈండ్రవాఁడిని చివాట్లు పెట్టాను. ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు, తాటి ఆకుతో చేసిన గరిటతో కల్లు త్రాగుతూ తన మొహం కూడా సరిగా కనపడటం లేదు. వెర్రి పిల్ల! ఆ త్రాగేది కల్లు అని కూడా తెలియని పసి వయసు. ఆ ముసలాయన నా చివాట్లు పెడచెవున పెడుతూ “ఏం కాదులే ఆయ్యా”…